I am studying. నేను చదువుకుంటున్నాను.
Annayyaa amma's calling you. అన్నయ్యా అమ్మ పిలుస్తుంది.
Can I go and play? నేను వెళ్లి ఆడుకోనా?
Wake me up in the morning. నన్ను ఉదయాన్నే నిద్ర లేపు.
I'm hungry. నాకు ఆకలేస్తోంది.
I'm sleepy. నాకు నిద్ర వస్తోంది.
Can i watch TV? TV చూడనా?
Tell me a story. కథ చెప్పవా?
Can you give me something to eat? తినడానికి ఏమైనా పెట్టవా?
I did my homework. నేను homework చేసేశాను.
Mom aunty called. అమ్మా అంటి ఫోన్ చేసారు.
I have so much homework. నాకు చాలా హోం వర్క్ ఉంది.
What time is it? టైం యెంత?
You always say that. నువ్వెప్పుడూ అలాగే అంటావ్.
What’s for dinner? ఇవాళ డిన్నర్ ఏంటి?
I don’t like this నాకిది ఇష్టం లేదు.
I want ice cream. నాకు ఐస్క్రీం కావాలి.
What do I do now నేనిప్పుడేం చెయ్యను?
Give me pencil. నాకు పెన్సిల్ ఇవ్వు.
This is good ఇది చాలా బావుంది.
Can I drink juice. నేను జ్యూస్ తాగనా ?
aakali vestundi badulu aakali vestOndi
ReplyDeletenidra vastundi badulu nidra VastOndi.
"C" is missing in Can I drink?
సరిచేశాను రాధా.
Delete