sleep నిద్ర
|
bath స్నానం
|
open తెరచు
|
close మూయు
|
morning ఉదయం
|
evening సాయంత్రం
|
night రాత్రి
|
eat తిను
|
nap కునుకు
|
walk నడచు
|
run పరిగెత్తు
|
hop గెంతు
|
sneeze తుమ్ము
|
talk మాటలాడు
|
whisper గుసగుసలాడు
|
cry ఏడుపు
|
shout అరచు
|
silence నిశ్శబ్దం
|
sing పాడు
|
song పాట
|
listen విను
|
drink తాగు
|
gulp మింగు
|
hickups ఎక్కిళ్ళు
|
wash కడుగు
|
clean శుభ్రమైన
|
organize సర్దు
|
తెలుగు భాష మన మాతృభాష. మన భాషను, సంస్కృతి సాంప్రదాయాలను, నవతరానికి అందించవలసిన బాధ్యత మనందరిదీ. తెలుగు నేర్పిద్దాం, తెలుగులోనే మాట్లాడదాం.
Monday, May 20, 2013
ఇంగ్లీషు పదాలకు తెలుగు అర్ధాలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment