ఉపకారికి నుపకారము
విపరీతము గాదు సేయ వివరింపంగా
అపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడె నేర్పరి సుమతీ!
upakaariki nupakaaramu
vipareethamu kaadu saeya vivarimpamgaa
apakaariki nupakaaramu
nepamennaka saeyuvaade naerpari sumathi!
మనకు సహాయము చేసినవారికి తిరిగి సహాయము చేయుట మంచి లక్షణము. అంతేగాని అందులో ప్రత్యేకత లేదు. కాని అపకారము చేసిన వారిక్కూడా సహాయము చేయగలిగినవాడే గొప్పవాడు అని అర్ధము.

No comments:
Post a Comment