Tuesday, May 1, 2012

ఒకటి ఒకటి ఒకటి

ఒకటి ఒకటి ఒకటి మానవులంతా ఒకటి
రెండు రెండు రెండు మంచీ చెడూ రెండు
మూడు మూడు మూడు జండాకు రంగులు మూడు
నాలుగు నాలుగు నాలుగు వేదాలు మనకు నాలుగు
ఐదు ఐదు ఐదు చేతికి వేళ్ళు ఐదు
ఆరు ఆరు ఆరు ఋతువులు మనకు ఆరు
ఏడు ఏడు ఏడు వారనికి రోజులు ఏడు
ఎనిమిది ఎనిమిది ఎనిమిది దిక్కులు, మూలలు ఎనిమిది
తొమ్మిది తొమ్మిది తొమ్మిది గ్రహాలు మనకు తొమ్మిది
పది పది పది పాపలు పాడే పాట ఇది...

okati okati okati maanavulanthaa okati
rendu rendu rendu manchee chedoo rendu
moodu moodu moodu jandaaku rangulu moodu
naalugu naalugu naalugu vaedhaalu manaku naalugu
aidhu aidhu aidhu chaetiki vaeLLu aidhu
aaru aaru aaru ruthuvulu manaku aaru
yedu yedu yedu vaaraaniki rojulu yaedu
yenimidhi yenimidhi yenimidhi dhikkulu, moolalu yenimidhi
thommidhi thommidhi thommidhi graahaalu manaku thommidhi
padhi padhi padhi paapalu paadae paata idhi...

పాట ఇక్కడ వినొచ్చు.

No comments:

Post a Comment