Wednesday, May 2, 2012

స్నేహితులలో ఏమి చూడాలి

"స్నేహితులలో ఏమి చూడాలి"  కథ విని ఆ కథ వ్రాయాలి. 

ఈ ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.


  1. కథలో ఎన్ని జంతువులు ఉన్నాయి?అవి ఏవి?

  1. పారెట్ అంటే ఏమిటి?

  1. మంకీ అంటే ఏమిటి?

  1. జీబ్రా అంటే ఏమిటి?

  1. హిప్పోపొటమస్  అంటే ఏమిటి? 

  1. డీర్ అంటే ఏమిటి?

  1. ఆస్ట్రిచ్ అంటే ఏమిటి?

  1. వేగంగా అంటే ఏమిటి?

  1. రన్నింగ్ ని  తెలుగులో ఏమంటారు?

  1. లయన్ ని తెలుగులో ఏమంటారు?No comments:

Post a Comment