Thursday, December 1, 2011

ఆత్మ శుద్ది లేని

ఆత్మ శుద్ది లేని యాచారమదియేల
భాండశుద్ది లేని పాక మేల 
చిత్తశుద్దిలేని శివపూజలేలరా
 విశ్వదాభిరామ వినురవేమ!

aatmasuddi laeni yaachaaramadiyaela
bhandasuddi laeni paakamel
chittasuddilaeni sivapoojalaelaraa
viswadaabhiraam vimuravaema!

ఆత్మ శుద్ది లేని యాచారమదియేల ఈ వాక్యం చదివేప్పుడు ఆత్మ శుద్ది లేని చారమదియేల అని చదవాలి 

మనసు నిర్మలంగా లేకుండా ఆచారం ఎంధుకు? వంట పాత్ర శుబ్రంగా లేని వంట ఎందుకు? స్థిరచిత్తం లేని శివ పూజలు కూడ వ్యర్థమే!

No comments:

Post a Comment