Monday, October 10, 2011

మన పాఠశాల బ్లాగు

        మన తెలుగు తరగతులను  మొత్తం నాలుగు విభాగాలుగా విభజించిన విషయం మీ అందరికీ తెలిసినదే. మన అందరి సౌకర్యార్ధం ఈమెయిలుకు బదులుగా ఈ బ్లాగును మొదలు పెట్టాము. మీరు ఈ బ్లాగులో పిల్లల హోమ్ వర్క్ చూసుకోవచ్చు. తరగతిలో జరుగుతున్న పాఠాల వివరాలు, కథలు, పదాలు, అక్షరాలు, అంకెలు.... ఎన్నో ఇక్కడ ఉంటాయి. మీకేమైనా సందేహాలున్న యెడల దయచేసి నన్ను సంప్రదించండి. ‘పాఠ్య ప్రణాళిక'లో ఉపాద్యాయులు బోధించవలసినది, 'అభ్యాసము'లో పిల్లలు చేయవలసిన హోం  వర్క్ వుంటుంది. మీ సూచనలకు, సలహాలకు ఎల్ల వేళలా స్వాగతం. ప్రచురణలో ఏమైన అచ్చుతప్పులు కనిపించిన ఎడల వ్యాఖ్య ద్వారా  తెలియజేయగలరు.
       
ధన్యవాదములతో,
జ్యోతిర్మయి


3 comments:

  1. Chaala baagundandi.. andariki anuvugaa arthamayyetlu undi.. dhanyavaadamulu !!

    ReplyDelete
  2. jothi garu chala bagundi mee blog. ee blog chusinatarvatha as a perants ga memu kuuda pillalaki telugu nerpadamlo bhagamu panchukuntunatluga vundi............

    ReplyDelete
  3. @ విజయలక్ష్మి గారూ..స్వాగతం..ధన్యవాదాలు..

    @ స్నేహగారూ స్వాగతం..ఈ బ్లాగు ఉద్దేశం అదే..మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

    ReplyDelete