Tuesday, October 11, 2011

అల్పుడెపుడు పలుకు

అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను (ఆడంబరముగాను అని చదవాలి)
సజ్జనుండు బల్కు చల్లగాను    (పల్కు అని చదవాలి)
కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ! వినుర వేమ!

alpudepudu palku aadambaramu gaanu
sajjanundu palku challagaanu
kanchu mroginatlu kanakambu mrogunaa
viSwadaabHiraama vinura vaema!

ఆడంబరాలు పలుకడం అంటే గొప్పలు చెప్పుకోవడం అన్నమాట, అది అల్పులు లక్షణం. మంచివాళ్లెప్పుడూ చక్కగా దయగా మాట్లాడతారు. బంగారము కన్నా కంచు ఎక్కువ శబ్దము చేస్తుందికదా! అలాగన్నమాట.

No comments:

Post a Comment