Tuesday, September 10, 2013

అక్షరములు

అచ్చులు


a

aa

e

ee

vu

oo

Ru

Roo  


ye

yae

i

o

ao

ou
అం
um
అః 
uha 

హల్లులు  

ka 

kHa

ga

gHa

gnya 


cha

cHa

ja  
ఝ 
jHa

iNi


Ta
THa
Da
DHa
Na

త 
tha
tHa
dha
dHa
na


pa
pHa
బ  
ba
భ  
bHa
ma


ya

ra

la

va


Sa

sha

sa

ha


La
క్ష
ksha

Ra

చూచి వ్రాత కొరకు పేజీలు

తలకట్టు అక్షరమునకు అంటుకొని వుండే అక్షరాలు
క్ష



తలకట్టు అక్షరమునకు తాకని అక్షరాలు 
 
 
 
 
 

తలకట్టే లేని అక్షరాలు 
 
 
 
 
 
 
 


అక్షరాలను పలకవలసిన విధానం 

స ను sonలో స లాగా పలకాలి. 
some, sir, 
శ ను sam లో శలాగా పలకాలి 
santa, samantha, 

డ ను down లో డలాగా పలకాలి.
doctor, dress, 
ద ను that లో ద లాగా పలకాలి.
the, that, thus,

ట ను tongue లో ట లాగా పలకాలి.
town, towel
త ను third లో త లాగా పలకాలి.
thunder 

థ ను thanks లో థలాగా పలకాలి
 thad, 
ధ ను dharnaలో ధ లాగా పలకాలి.

ష, ను shall లో షలాగా పలకాలి. 
shallow, should
హ ను hallow లో హ లాగా పలకాలి. 
hall, hill


అక్షరములు వ్రాయడములో తేడాలు గమనించండి. 

మ, య 
మకు చిన్న సున్నా పెట్టి,తలకట్టు సున్నా మీదకు వెళ్ళాలి. 
య కు పెద్ద సున్నా పెట్టి తలకట్టు సున్నా పైవరకు వెళ్ళకూడదు.

స, వ 
సకు సున్నా పెట్టకూడదు. 
వాకు సున్నా పెట్టి తలకట్టు సున్నపై వరకు వెళ్ళాలి. 

బ, ఒ 
బ వ్రాసేప్పుడు పైవరకు వ్రాయాలి, 
ఒ ఫ్లెమింగో లాగా వ్రాయాలి. 

ఘ, ఝ 
ఘ కు చిన్న సున్నా వ్రాయాలి. తలకట్టు సున్నాకు అంటకూడదు. 
ఝ కు పెద్ద సున్నా వ్రాయాలి. తలకట్టు సున్నాకు అంటించాలి.
ఘ కు గీత సున్నా పక్కన ఇస్తాము. ఝకు గీత రెండు కొమ్ముల మధ్యలో ఇస్తాము. 

ధ థ
ధ కు పొట్టలో చుక్కలేదు 
థకు పొట్టలో చుక్క పెట్టాలి.

చ ను చదువరి, చందమామలో పలికినట్లుగా కూడా పలకవచ్చు.
అలాగే జ ను జత,  జాబిలి లో పలికినట్లుగా పలకవచ్చు.


అచ్చులు ఎలా వ్రాయాలి 
హల్లులు వ్రాయడం ఎలా 




2 comments:

  1. Jyothi garu we are not able to access the last 7 links of practice writing of aksharamulu ie from
    da,dha to bandi ra.
    Thanks
    Anuradha

    ReplyDelete
  2. Jyothi garu just now I found one more correction is needed in hallulu. That is instead of JHa it should be jHa .
    And in achhulu instead of am it would be better if we put um. Think over it .
    Thanks
    Anuradha

    ReplyDelete