Wednesday, January 23, 2013

అవును కాదు వాక్యాలు


నీకు పాలు కావాలా?
నాకు పాలు కావాలి
నాకు పాలు వద్దు
 నువ్వు సినిమా చూసావా?
నేను సినిమా చూశాను
నేను సినిమా చూడలేదు
నువ్వు హోమ్ వర్క్ చేసావా?
నేను హోమ్ వర్క్ చేసాను
నేను హోమ్ వర్క్ చేయ లేదు
నువ్వు స్కూలుకు ఎలా వెళ్తావు?
నేను స్కూలుకు కారులో వెళ్తాను
 నేను నడుచుకుంటూ వెళ్తాను. 
నువ్వు వేగంగా పరిగెత్తగలవా?
నేను వేగంగా పరిగెత్తగలను.
నేను వేగంగా పరిగెత్తలేను. 
నువ్వు బిస్కెట్ తింటావా?
నేను బిస్కట్ తింటాను.
నాకు బిస్కెట్ ఇష్టం లేదునేను తినను.
మీ అమ్మ ఆఫీసుకు వెళ్ళారా?
మా అమ్మ ఆఫీసుకు వెళ్ళారు.
 మా అమ్మ ఆఫీసుకు వెళ్ళలేదు. 
మీ చెల్లెలికి చదవడం వచ్చా?
మా చెల్లెలికి చదవడం వచ్చు.
మా చెల్లెలికి చదవడం రాదు. No comments:

Post a Comment