Tuesday, May 28, 2013

ఋతువులు

1 . వసంత ఋతువు ( చైత్రము, వైశాఖము) (around April, May) ఈ ఋతువులో చెట్లు చిగురించి పూవులు పూస్తాయి. అంటే స్ప్రింగ్ అన్నమాట.

2 . గ్రీష్మరుతువు ( జ్యేష్టము, ఆషాడము) (around June, July) ఈ ఋతువులో ఎండలు ఎక్కువగా ఉంటాయి. అంటే సమ్మర్.

3 . వర్ష ఋతువు ( శ్రావణము, భాద్రపదముల) (around August, September) ఈ ఋతువులో వర్షములు ఎక్కువగా కురుస్తాయి. కాని అమెరికాలో వర్షాలు ఏప్రిల్ లో ఎక్కువ కురుస్తాయి.

4 . శరద్రుతువు ( ఆశ్వయుజము , కార్తీకము) (around October, November) ఈ ఋతువులో వెన్నెల చాలా బావుంటుంది. ఫాల్ సీజన్.

5 . హేమంత ఋతువు (మార్గశిరము, పుష్యము) (around December, January) ఈ ఋతువులో మంచు బాగా కురుస్తుంది. మనం వింటర్ అనుకోవచ్చు.

6 . శిశిర ఋతువు ( మాఘము, ఫాల్గుణము) (around February, March) ఈ ఋతువులో చెట్లు ఆకులు రాల్చును.

No comments:

Post a Comment