భారతమాతకు జేజేలు
త్రివేణి సంగమ పవిత్ర భూమి
శాంతి దూతగా వెలసిన బాపు,
సహజీవనము సమభావనమూ
బంగరు భూమికి జేజేలు
ఆ శేతు హిమాచల సస్యశ్యామల
ఆ శేతు హిమాచల సస్యశ్యామల
జీవ ధాత్రికి జేజేలు || భారత ||
త్రివేణి సంగమ పవిత్ర భూమి
నాల్గు వేదములు పుట్టిన భూమి
గీతామృతమును పంచిన భూమి
గీతామృతమును పంచిన భూమి
పంచశీల బోధించిన భూమి || భారత ||
శాంతి దూతగా వెలసిన బాపు,
జాతి రత్నమై వెలిగిన నెహ్రూ
విప్లవ వీరులు వీర మాతలు
విప్లవ వీరులు వీర మాతలు
ముద్దుబిడ్డలై మురిసిన భూమి || భారత ||
సహజీవనము సమభావనమూ
సమతావాదము వేదముగా
ప్రజాస్వామ్యమే ప్రగతి మార్గముగ
ప్రజాస్వామ్యమే ప్రగతి మార్గముగ
లక్ష్యములైన విలక్షణ భూమి || భారత ||
bhaaratha maathaku
jaejaelu bangaru bhoomiki jaejaelu
aa Saethu himaachala sasyaSyaamala
jeeva dhaatriki jaejaelu ||bhaaratha ||
thrivaeNi sangama pavithra bhoomi
naalgu vaedamulu puttina bhoomi
geethaamruthamunu panchina bhoomi
pancha Seela bodhinchina bhoomi ||bhaaratha ||
Saanthi doothagaa velasina baapu
jaathi ratnamai veligina nehru
viplava veerula veera maatalu
muddu biddalai murisina bhoomi ||bhaaratha||
sahajeevanamu samabhavanamoo
samathaa vaadamu vaedamugaa
prajaaswaamyame pragathi margamuga
lakshyamulaina vilakshna bhoomi ||bhaaratha||
No comments:
Post a Comment