Wednesday, January 9, 2013

జయ జయ జయ ప్రియ భారత

జయ జయ జయ ప్రియ భారత
జనయిత్రి దివ్య ధాత్రి||2||

జయ జయ జయ శత సహస్ర
నర నారీ హృదయ నేత్రి ||జయ || 

జయ జయ సస్యామల  
సుశ్యామ చల చ్చేలాంచల||2||  

జయ వసంత కుసుమలతా
చరిత లలిత చూర్ణకుంతల      

జయ మదీయ హృదయాశయ  
లాక్షారుణ పదయుగళా ||జయ||  

జయ దిశాంత గత శకుంత  
దివ్యగాన పరితోషణ||2||

జయ గాయక వైతాళిక          
గళ విశాల పథ విహరణ            
జయ మదీయ మధురగేయ
చుంబిత సుందర చరణ||జయ||  

జయ జయ జయ ప్రియ భారత
జనయిత్రి దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర
నర నారీ హృదయ నేత్రి

ఈ పాట ఇక్కడ వినొచ్చు.

jaya jaya jaya priya bhaaratha
janayithri divya dhaatri  ||2||

jaya jaya jaya Satha sahasra
nara naari hrudaya naethri ||jaya||

jaya jaya saSyaamala
suSyaama chalaa chaelaanchala ||2||

jaya vasantha kusumalatha
charitha lalitha churNakunthala

jaya madeeya hrudayaSaya
laaxaaruNa padayugaLa  ||jaya||

jaya diSaanta gatha Sakunta
divyagaana paritaoshaNa||2||

jaya gaayaka vaithaaLika
gaLa viSaala pada viharaNa

jaya madeeya madhuragaeya
chumbitha sundara charaNa ||jaya||

1 comment:

  1. జ్యొతిర్మయీ గారు,
    ఈ పాట అర్ధం వివరించగలరా?
    కృష్ణ

    ReplyDelete