Tuesday, October 11, 2011

పాల నీడిగింట


పాల నీడిగింట గ్రోలుచునుండెనా
మనుజులెల్లఁగూడి మద్యమండ్రు
నిలువఁదగని చోట నిలువ నిందలు వచ్చు
విశ్వదాభిరామ వినుర వేమ!
 


paala neediginta groluchunundenaa
manujulellagoodi madhyamandru
niluvadhagani chota niluva nindhalu vachhu
viSwadaabHiraama vinura vaema!

భావం: ఈడిగవాని(సారాయి కాచే వాడు) ఇంటిలో పాలు తగినా అవి మద్యమని లోకులు(people) భావిస్తారు. నిలువ గూడని స్థలము(place)లో నిలిస్తే అపకీర్తి(defame) కలుగుతుంది. 


గ్రోలుచుండిన      తాగుచుండిన 
మనుజులు         మనుష్యులు 
మద్యము           alcohol
నింద                  blame

No comments:

Post a Comment