రేపటి నుండి పాఠశాలకు వేసవి సెలవలు. మళ్ళీ సెప్టెంబర్ 7 న కొత్త సంవత్సరం మొదలౌతుంది. ఆగస్టు 24 న విద్యార్దులందరూ ప్రవేశ పరీక్ష వ్రాయాలి. వారి మార్కులను బట్టి వారు ఏ తరగతిలో ఉండాలో ఉపాధ్యాయులు నిర్ణయిస్తారు.
పాఠశాలలో విద్య పూర్తిగా ఉచితం. ఎటువంటి ప్రవేశ రుసుము లేదు. వార్షికోత్సవానికి, పిల్లలకు ఇచ్చే బహుమతులకు ఈ సంవత్సరం నలభై ఐదు డాలర్లు ఖర్చయింది. వచ్చే సంవత్సరం నుండి పుస్తకాలు ముద్రించడంకోసం అదనపు ఖర్చు ఉంటుంది.
మీ ప్రాంతంలో పాఠశాల తరగతులు మొదలు పెట్టాలనుకున్నా, పాఠశాలో బోధించాలనుకున్నా, లేదా మీ పిల్లలను పాఠశాలలో చేర్పించాలనుకున్నా దయచేసి paatasalausa@gmail.com మెయిల్ చేయండి. పాఠాలు చెప్పడానికి కావలసిన పాఠ్య ప్రణాళికలు, పరిక్షా పత్రాలు అన్నీ అందజేయబడతాయి. ఉపాధ్యాయులు వారానికో గంట సమయం వెచ్చించగలిగితే చాలు.

మాతృదేశాన్ని వదలినా మాతృభాషను మరువని మీకు మా ధన్యవాదములు.
ReplyDelete