Tuesday, September 18, 2012

వత్తులతో వాక్యాలు

అందని ద్రాక్ష పుల్లన
చీకటి రాత్రులలో పాములు తిరుగుతూ ఉంటాయి
చెక్క, లవంగాలు, ఏలుకలు సుగంధ ద్రవ్యాలు
రాముడు త్యాగధనుడు
అంగారక గ్రహము భూమికి దగ్గరగా ఉంది
ఇవాళ ఉదయాన్నే నాన్న ఆఫీసుకు వెళ్ళారు
మాట్లాడేముందు అలోచించి మాట్లాడాలి

మోహన్ బాలు విసురుతున్నాడు, పట్టుకో

అమ్మా, నువ్వంటే నాకు చాలా ఇష్టం

అక్కా ఆ బల్ల మీద ఉన్న పుస్తకం ఇస్తావా?

స్లండాగ్ మిలియనీర్ సినిమా నీకు నచ్చిందా?

నన్ను కూడా నీతో లైబ్రరీకి రమ్మంటావా?

నీకు కూడా నాలాగే జామకాయ అంటే ఇష్టమా?

మీ అన్నయ్యకు తెల్లచొక్కా ఉందా?

రాజి, జాజితీగకు నీరు పోసింది

సుమన్ పాట చాలా బావుంది

బయట ఎండ మండి పోతోంది

నేను జింక లాగా వేగంగా పరిగెత్తగలను.

ఈ రోజు నేను సీరియల్ తింటాను.

మా అమ్మ నిన్న ఇడ్లీ పెట్టింది

నాకు దోశలంటే చాలా ఇష్టం

మీరు స్నానం చేస్తారా

మాట్లాడేముందు అలోచించి మాట్లాడాలి

మా అన్నయ్యలు ఇద్దరూ యూరప్ లో ఉన్నారు

ఉగాది చైత్రమాసంలో తొలి రోజు

టీచర్ కి నీ విషయం తెలిసింది. ఇక నీ ఆటలు సాగవు

వాళ్ళ ఇల్లు కొండమీద ఉంది

మా అమ్మ రోజూ పాఠం చెప్తుంది

నువ్వు నాతో ఆడుకుంటావా?

నువ్వు హేరీ పాటర్ సినిమా చూసావా?

అందులో మాంత్రికుని పేరు ఏమిటి?
నాకు అందులో మంత్రదండం నచ్చింది
గుఱ్ఱపు స్వారీ అంటే నాకు చాలా ఇష్టం
నీకు నచ్చిన పాటలు ఏవి?
నీకు ఏ విడియో గేమ్ అంటే ఇష్టం
నీకు నచ్చిన పుస్తకం ఏది?
నీకా పుస్తకం ఎందుకు నచ్చింది?

చెట్లకు నీళ్ళు పోశాను

పార్కుకి వెళ్ళి ఆడుకుందాం రా

అన్నయ్య కొట్టాడు

మేము మాల్ కి వెళ్తున్నాం. వస్తావా?

మొహం కడుక్కున్నావా?

ఐ ఫోన్ లో అప్లికేషన్ లోడ్ చేశాను

నీకు ఐ ఫోన్ ఇష్టమా యాన్ డ్రాయిడ్ ఇష్టమా?

నిన్న నువ్వు ఎందుకు రాలేదు?


ఎవరింటికి వెళ్తున్నాము?

ఆ అప్లికేషన్ ఏమి చేస్తుంది?

ఇవాళ ఏమి చేస్తున్నాము?

తప్పకుండా వెళ్ళావా?

ఇంకెంత దూరం వెళ్ళాలి?

అమ్మా ఈరోజు మెక్ డొనాల్డ్స్ కి వెళ్దామా ?

నాకు ఫ్రైస్ కోక్ కావాలి

మనం ఎండాకాలం డిస్నీ వార్ల్ద్ కి వెళ్దామా?

డ్రైవ్ వే లో తెచ్చుకుందామా లోపలకు వెళ్ళి తిందామా?

ఈ సినిమా చాలా బోరింగ్ గా ఉంది

పార్క్ కి వెళ్లి సాకర్ ఆడుకుందమా?

ఆడుకుందాం వస్తావా?

No comments:

Post a Comment