Wednesday, October 19, 2011

దసరా సంబరాలు

పిల్లలకు తెలుగు నేర్పించడంతో  పాటు మన సంస్కృతిని పరిచయం చేసే ఉద్దేశ్యంతో వారితో ఈ నాటకం వేయించడం జరిగింది. అన్నట్టు ఇందులో పాల్గొన్న పిల్లలందరూ తెలుగు తరగతి విద్యార్ధులే.

దసరా  సంబరాలు 1

దసరా  సంబరాలు 2

No comments:

Post a Comment