Showing posts with label పెద్దబాలశిక్ష. Show all posts
Showing posts with label పెద్దబాలశిక్ష. Show all posts

Tuesday, September 10, 2013

అక్షరములు

అచ్చులు

అ
a
ఆ
aa
ఇ
e
ఈ
ee
ఉ
vu
ఊ
oo
ఋ
Ru
ౠ
Roo  

ఎ
ye
ఏ
yae
ఐ
i
ఒ
o
ఓ
ao
ఔ
ou
అం
um
అః 
uha 

హల్లులు  
క
ka 
ఖ
kHa
గ
ga
ఘ
gHa
ఙ
gnya 

చ
cha
ఛ
cHa
జ
ja  
ఝ 
jHa
ఞ
iNi


ట
Ta
ఠ
THa
డ
Da
ఢ
DHa
ణ
Na

త 
tha
థ
tHa
ద
dha
ధ
dHa
న
na


ప
pa
ఫ
pHa
బ  
ba
భ  
bHa
మ
ma

య
ya
ర
ra
ల
la
వ
va

శ
Sa
ష
sha
స
sa
హ
ha

ళ
La
క్ష
ksha
ఱ
Ra

చూచి వ్రాత కొరకు పేజీలు

తలకట్టు అక్షరమునకు అంటుకొని వుండే అక్షరాలు
క
గ
చ
ఛ
ఝ
ఠ
డ
ఢ
త
థ
ద
ధ
న
భ
మ
య
ర
వ
శ
ళ
క్ష



తలకట్టు అక్షరమునకు తాకని అక్షరాలు 
ఘ
 ప
 ఫ
 ష
 స
 హ

తలకట్టే లేని అక్షరాలు 
ఖ
 ఙ
 జ
 ఞ
 ట
 ణ
బ
 ల
 ఱ


అక్షరాలను పలకవలసిన విధానం 

స ను sonలో స లాగా పలకాలి. 
some, sir, 
శ ను sam లో శలాగా పలకాలి 
santa, samantha, 

డ ను down లో డలాగా పలకాలి.
doctor, dress, 
ద ను that లో ద లాగా పలకాలి.
the, that, thus,

ట ను tongue లో ట లాగా పలకాలి.
town, towel
త ను third లో త లాగా పలకాలి.
thunder 

థ ను thanks లో థలాగా పలకాలి
 thad, 
ధ ను dharnaలో ధ లాగా పలకాలి.

ష, ను shall లో షలాగా పలకాలి. 
shallow, should
హ ను hallow లో హ లాగా పలకాలి. 
hall, hill


అక్షరములు వ్రాయడములో తేడాలు గమనించండి. 

మ, య 
మకు చిన్న సున్నా పెట్టి,తలకట్టు సున్నా మీదకు వెళ్ళాలి. 
య కు పెద్ద సున్నా పెట్టి తలకట్టు సున్నా పైవరకు వెళ్ళకూడదు.

స, వ 
సకు సున్నా పెట్టకూడదు. 
వాకు సున్నా పెట్టి తలకట్టు సున్నపై వరకు వెళ్ళాలి. 

బ, ఒ 
బ వ్రాసేప్పుడు పైవరకు వ్రాయాలి, 
ఒ ఫ్లెమింగో లాగా వ్రాయాలి. 

ఘ, ఝ 
ఘ కు చిన్న సున్నా వ్రాయాలి. తలకట్టు సున్నాకు అంటకూడదు. 
ఝ కు పెద్ద సున్నా వ్రాయాలి. తలకట్టు సున్నాకు అంటించాలి.
ఘ కు గీత సున్నా పక్కన ఇస్తాము. ఝకు గీత రెండు కొమ్ముల మధ్యలో ఇస్తాము. 

ధ థ
ధ కు పొట్టలో చుక్కలేదు 
థకు పొట్టలో చుక్క పెట్టాలి.

చ ను చదువరి, చందమామలో పలికినట్లుగా కూడా పలకవచ్చు.
అలాగే జ ను జత,  జాబిలి లో పలికినట్లుగా పలకవచ్చు.


అచ్చులు ఎలా వ్రాయాలి 
హల్లులు వ్రాయడం ఎలా 




Monday, September 9, 2013

గుణింతాలు


అక్షరంగుణింతం
అఅ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః 
కక కా కి కీ కు కూ కృ కౄ కె కే కై కొ కో కౌ కం కః 
ఖఖ ఖా ఖి ఖీ ఖు ఖూ ఖృ ఖౄ ఖె ఖే ఖై ఖొ ఖో ఖౌ ఖం ఖః 
గగ గా గి గీ గు గూ గృ గౄ గె గే గై గొ గో గౌ గం గః 
ఘఘ ఘా ఘి ఘీ ఘు ఘూ ఘృ ఘౄ ఘె ఘే ఘై ఘొ ఘో ఘౌ ఘం ఘః 
చచ చా చి చీ చు చూ చృ చౄ చె చే చై చొ చో చౌ చం చః
ఛఛ ఛా ఛి ఛీ ఛు ఛూ ఛృ ఛౄ ఛె ఛే ఛై ఛొ ఛో ఛౌ ఛం ఛః 
జజ జా జి జీ జు జూ జృ జౄ జె జే జై జొ జో జౌ జం జః 
ఝఝ ఝా ఝి ఝీ ఝు ఝూ ఝృ ఝౄ ఝె ఝే ఝై ఝొ ఝో ఝౌ ఝం ఝః 
టట టా టి టీ టు టూ టృ టౄ టె టే టై టొ టో టౌ టం టః 
ఠఠ ఠా ఠి ఠీ ఠు ఠూ ఠృ ఠౄ ఠె ఠే ఠై ఠొ ఠో ఠౌ ఠం ఠః 
డడ డా డి డీ డు డూ డృ డౄ డె డే డై డొ డో డౌ డం డః 
ఢఢ ఢా ఢి ఢీ ఢు ఢూ ఢృ ఢౄ ఢె ఢే ఢై ఢొ ఢో ఢౌ ఢం ఢః 
ణణ ణా ణి ణీ ణు ణూ ణృ ణౄ ణె ణే ణై ణొ ణో ణౌ ణం ణః
తత తా తి తీ తు తూ తృ తౄ తె తే తై తొ తో తౌ తం తః
థథ థా థి థీ థు థూ థృ థౄ థె థే థై థొ థో ధౌ థం థః
దద దా ది దీ దు దూ దృ దౄ దె దే దై దొ దో దౌ దం దః
ధధ ధా ధి ధీ ధు ధూ ధృ ధౄ ధె ధే ధై ధొ ధో ధౌ ధం ధః
నన నా ని నీ ను నూ నృ నౄ నె నే నై నొ నో నౌ నం నః
పప పా పి పీ పు పూ పృ పౄ పె పే పై పొ పో పౌ పం పః
ఫఫ ఫా ఫి ఫీ ఫు ఫూ ఫృ ఫౄ ఫె ఫే ఫై ఫొ ఫో ఫౌ ఫం ఫః
బబ బా బి బీ బు బూ బృ బౄ బె బే బై బొ బో బౌ బం బః
భభ భా భి భీ భు భూ భృ భౄ భె భే భై భొ భో భౌ భం భః
మమ మా మి మీ ము మూ మృ మౄ మె మే మై మొ మో మౌ మం మః 
యయ యా యి యీ యు యూ యృ యౄ యె యే యై యొ యో యౌ యం యః
రర రా రి రీ రు రూ రృ రౄ రె రే రై రొ రో రౌ రం రః
లల లా లి లీ లు లూ లృ లౄ లె లే లై లొ లో లౌ లం లః
వవ వా వి వీ వు వూ వృ వౄ వె వే వై వొ వో వౌ వం వః
శశ శా శి శీ శు శూ శృ శౄ శె శే శై శొ శో శౌ శం శః
షష షా షి షీ షు షూ షృ షౄ షె షే షై షొ షో షౌ షం షః
సస సా సి సీ సు సూ సృ సౄ సె సే సై సొ సో సౌ సం సః 
హహ హా హి హీ హు హూ హృ హౄ హె హే హై హొహో హౌ హం హః 
ళళ ళా ళి ళీ ళు ళూ ళృ ళౄ ళె ళే ళై ళొ ళో ళౌ ళం ళః 
క్షక్ష క్షా క్షి క్షీ క్షు క్షూ క్షృ క్షౄ క్షె క్షే క్షై క్షొ క్షో క్షౌ క్షం క్షః 
ఱఱ ఱా ఱి ఱీ ఱు ఱూ ఱృ ఱౄ ఱె ఱే ఱై ఱొ ఱో ఱౌ ఱం ఱః 
http://www.youtube.com/watch?v=CM0sXIkFmBc

తలకట్టు అక్షరమునకు అంటుకొని వుండే అక్షరాలుక,గ, చ, ఛ, ఝ ఠ, డ, ఢ త, థ, ద, ధ, న, భ, మ య, ర, వ, శ, ళ, క్ష

సాధారణంగా ఈ అక్షరములకు దీర్ఘము, గుడి, గుదిదీర్ఘము, ఎత్వము, ఏత్వము, ఐత్వము, ఒత్వము, ఓత్వము, ఔత్వము  ఇచ్చినపుడు తలకట్టు తీసి దీర్ఘము ఇస్తాము. 

మ, య, ఝ, లకు మాత్రము కొన్ని గుణింతాలు వేరుగా ఉంటాయి. 

దీర్ఘము ఇలా ఇస్తాము 

ఝా, మా, యా 

మ, య, ఘ, ఝ లకు ఒత్వము, ఓత్వము, ఔత్వము ఇలా ఇస్తాము 

మొ, మో, మౌ,   
యొ, యో, యౌ
ఘొ, ఘో, ఘౌ 
ఝొ, ఝో, ఝౌ 

తలకట్టు అక్షరమునకు తాకని అక్షరాలు 
ఘ, ప, ఫ, ష, స. హ

దీర్ఘము 

ఘా, పా, ఫా, షా, సా, హా 

గుడి ఇచ్చినప్పుడు తలకట్టు తీసేసి గుడి ఇస్తాము.

ఘి, పి, ఫి, షి, సి, హి

ప, ఫ, అక్షరాలకు కొమ్ము, కొమ్ము దీర్ఘము ఇలా ఇస్తాము.  

పు, పూ,

ప, ఫ, అక్షరాలకు , ఒత్వము, ఓత్వము, ఔత్వము ఇలా ఇస్తాము.  

పొ, పో, పౌ


తలకట్టే లేని అక్షరాలు 
ఖ, జ, ట, ణ బ, ల

దీర్ఘము ఇలా ఇస్తాము 

 టా, ణా, బా, లా

గుడి ఇలా ఇస్తాము 

టి, ణి, బి, లి 

ఖ, జ అక్షరాలకు గుణింతాలు ఎలా రాయాలో చూడండి. 

ఖ ఖా ఖి ఖీ ఖు ఖూ ఖృ ఖౄ ఖె ఖే ఖై ఖొ ఖో ఖౌ ఖం ఖః 
జ జా జి జీ జు జూ జృ జౄ జె జే జై జొ జో జౌ జం జః